KL Rahul: ఆ ఇంటర్వ్యూ నా కెరీర్‌ను మార్చేసింది: టీమ్ఇండియా ప్లేయర్

Mana Enadu: టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదేళ్ల క్రితం కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ వివాదంపై కేఎల్ రాహుల్ తాజాగా స్పందించాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత తనకు చాలా భయమేసిందని చెప్పాడు. ఈ షోలో టీమ్ఇండియా…