‘నువ్వు బ్రిటన్​కు రాజు మాకు కాదు’.. కింగ్‌ ఛార్లెస్‌-3కు ఘోర అవమానం

Mana Enadu : బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3(King Charles 3)కు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అనుకోని షాక్ ఎదురైంది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించగా.. ఆయన ప్రసంగం పూర్తైన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్‌…