Amy Jackson: ప్రియుడిని పెళ్లాడిన అందాల భామ.. ఇటలీలో గ్రాండ్‌గా వెడ్డింగ్

Mana Enadu: అందాల భామ అమీ జాక్స‌న్.. గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు.. బ్రిటన్‌కు చెందిన ఈ భారతీయ మోడల్, తెలుగు, హిందీ, తమిళం చిత్రాల్లో నటించింది. తన అందంతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. మదరాజుపట్నం, ఎవడు, ఐ,…