మళ్లీ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత.. మెడలో జపమాలపైనే అందరి ఫోకస్

Mana Enadu : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యపరీక్షల కోసం ఆమె చేరినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ మద్యం కేసు (Delhi Liquor Case)లో అరెస్టయి తిహాడ్‌…