HYDRA 100days: హైడ్రాకి వంద రోజులు.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

Mana Enadu: గత కొన్ని నెలలుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ‘హైడ్రా(HYDRA)’ వణికిస్తోంది. అక్రమ కట్టడాలు, చెరువులు, నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చడమే(Demolition of occupied structures) లక్ష్యంగా పనిచేస్తోంది. భావితరాలు బాగుండాలంటే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను అమలు…