రేవంత్​ సర్కారుకు నిరసనకు ఉప్పల్​ బీఆర్​ఎస్​ ధర్నా

మన Enadu: ఎల్​ఆర్​ఎస్​ పథకంపై కాంగ్రెస్​ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీహెచ్​ఎంసీ (GHMC) ఉప్పల్ సర్కిల్​ కార్యాలయం వద్ద బీఆర్​ఎస్​ ధర్నా నిర్వహించింది. భారత రాష్ట్ర సమితి ( BRS ) పార్టీ పిలుపు మేరకు LRS విషయం లో కాంగ్రెస్…