ఆర్​ఎస్పీ, కేసీఆర్​ చర్చలు..పార్లమెంటు పొత్తులకే

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ(BSP) కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈమేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RSP) భేటీ అయి పొత్తులపై చర్చించారు.…