Niveditha: కంటోన్మెంట్‌ BRS అభ్యర్థిగా నివేదిత.. ఫైనల్ చేసిన KCR

సార్వత్రిక ఎన్నికల వేడిలోనే కంటోన్మెంట్‌ అసెంబ్లీ సమరం కూడా ఆసక్తిని రేపుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన లాస్య నందిత (Lasya Nanditha) మృతితో…కంటోన్మెంట్‌ స్థానంలో ఉప్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలతో పాటు మే 13న ఈ అసెంబ్లీ స్థానంలో కూడా…