KTR: మార్చి 1 నుంచి BRS చలో మేడిగడ్డ : కేటీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనునట్లు మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో చేపట్టిన పథకం జలయజ్ఞం కాదని ధనయజ్ఞంగా మారిని సంగతి…