చింతకాని BRSకి బిగ్​షాక్​..కారు వదిలి హస్తం బాట!

మన ఈనాడు: చింతకాని మండల బీఆర్​ఎస్​ పార్టీకి బిగ్​షాక్​ తగిలింది. కారు వదిలి నాయకులు హస్తం బాట పడుతున్నారు. సోమవారం తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టివిక్రమార్క సమక్షంలో చింతకాని మండల ఎంపీపీ కొపూరి పూర్ణయ్య కాంగ్రెస్​ తీర్దం పుచ్చుకున్నారు.అంతకముందు చింతకాని మండల…