సీఎం కేసీఆర్​ సమక్షంలో సింగిరెడ్డి బీఆర్​ఎస్ గూటికి

మన ఈనాడు:  ఉప్పల్​ కాంగ్రెస్​ పార్టీ మరో భారీ షాక్​ తగిలింది. సింగిరెడ్డి దంపతులు బీఆర్​ఎస్​ చేరికకు ముహార్తం కుదిరింది. సీఎం కేసీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్​ పార్టీ కోసం కరుడు కట్టిన కార్యకర్తగా పనిచేశా..ఇంకా ఎంతోమంది పనిచేస్తున్నారు.…