THఫోల్స్​​ ఎగ్జిట్​ ఫలితాలలో..‘కారు’దే టాప్​గేర్​!

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దేశరాజకీయాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈక్రమంలో నవంబర్​30తో ఎన్నికల పోలింగ్​ ముగిసింది. ఎగ్జిట్​ఫోల్స్​ ఫలితాలపై తెలంగాణ రాజకీయపార్టీలు టెన్షన్​ మొదలైంది. ఓటర్లు నాడిపై THఫోల్స్​ సర్వే సంస్థ నెలరోజులుగా తెలంగాణలోని 119నియోజకవర్గాల్లో ప్రజల నుంచి శాంపిల్స్​…