KCR సినిమాకు షాక్ ఇచ్చిన ఈసీ.. కారణమిదే!

మ‌న ఈనాడుః KCR సినిమాకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలో రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రాన్ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు అనుమతించలేదు. దీంతో మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటూ రాకేష్…