నర్సంపేట ‘పెద్ది’ కారుతోనా..దొంతితో‘చేయ్యి’కలిపిందా

మన ఈనాడు: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒకవైపు..నర్సంపేటలో జరుగుతున్న ఎన్నికలు మరోవైపు..కమ్యూనిస్టు భావజాలంతో నిండుకున్న ప్రాంతం. అక్కడి ప్రజలు చైతన్యవంతులు. అభివృద్ధి పనులతో..అందుబాటులో ఉండే నేతలకే పట్టం కడుతూ వస్తున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే…