ఉప్పల్​ బరిలో నిలిచి.. విజయం దిశగా పరమేశ్వరరెడ్డి

మన ఈనాడు:గ్రేటర్​ హైదరాబాద్​లో ఉప్పల్​ నియోజకవర్గం ఈసారి హట్​ టాఫిక్ గా మారింది. అధికారపార్టీ మాత్రం సిట్టింగ్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డిని కాదని మరో బలమైన నాయకుడు బండారి లక్ష్మారెడ్డికి అభ్యర్థిగా ఖారారు చేసి భీపామ్​ సైతం ఇచ్చింది. కాంగ్రెస్​ పార్టీ…