సూర్యాపేటలో మంత్రి, మాజీ మంత్రి మధ్యే పోటీ

మన ఈనాడు: సూర్యాపేట నియోజవర్గం అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. సూర్యాపేట నుంచి విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుందనే ప్రచారం తెరమీదకి వచ్చింది.దీంతో BRS, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండబోతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి…