ఉప్పల్​ ప్రజలు హస్తం గెలుపుకు జై

మన ఈనాడు, హైదరాబాద్​: కాంగ్రెస్​ పార్టీ ఉప్పల్​ నియోజకవర్గంలో చాపకింద నీరులా జనంలోకి విస్తరించింది. అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి చేస్తున్న ప్రచారంలో ప్రజలు ప్రేమతో స్వాగతం పలుకుతున్నారు. ఆత్మీయ పలకరింపుతో ప్రజలే కాంగ్రెస్​ అభ్యర్థికి ధైర్యం నింపుతున్నారు. ఇప్పటికే కాప్రా అధికారపార్టీ…