రేవంత్ ట్విట్‌పై..ఘాటూగానే క‌విత రియాక్ష‌న్‌

మ‌న ఈనాడుః గ్రూప్‌-2 అభ్య‌ర్థి ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ఘ‌ట‌న తెలంగాణ రాజ‌కీయాల్లో అగ్గి రాజేసింది. టిపిసిసి అధ్య‌క్షుడు బ‌తుక‌మ్మ సంబురాల‌పై వీడియోలు చేసే క‌విత‌కు..ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న మృత్యు ఘోష వినిపించ‌లేదంటూ ఎమ్మెల్సీ క‌విత‌ను టార్గెట్ చేస్తూ ట్విట్ చేశారు. గ్రూప్…