భట్టి విక్రమార్క ఇలాకా మధిరలో బీఆర్ఎస్ కష్టమే!!

–నరేష్​ చిట్టూరి తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతున్న తరుణంలో పీక్స్ కు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పోటీ ఉన్న స్థానాల్లో మధిర ఒకటి. రెండున్నర లక్షలమంది ఓటర్లలో ఎనిమిదిన్నర వేల మందికి పైగా ఉన్న కొత్త…