కంటోన్మెంట్‌ పోటీలో లాస్యనందిత సోదరి నివేదిత

బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు కంటోన్మెంట్‌ శాసనసభ ఉప ఎన్నిక బరిలో ఉంటానని, ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలు సహకరించాలని దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి, భారాస నాయకురాలు నివేదిత కోరారు. తన సోదరి లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో…