KCR: కంటోన్మెంట్ ప్ర‌జ‌లు నిన్నే గెలిపిస్తారు!

మ‌న ఈనాడుః తండ్రి లేకుండా తొలిసారిగా ఎన్నికల్లో బ‌రిలోకి దిగిన జి.సాయన్న కుమార్తె లాస్య నందిత(Lasya Nandita)కు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Minister KCR) కొండంత ధైర్యాన్ని నింపారు. ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరంలేదని భ‌రోసా క‌ల్పించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ప్ర‌జ‌లు…