Malkajgiri|మల్కాజిగిరి సీటు కోసం..సీన్​లోకి కేసీఆర్​

Mana Enadu: మల్కాజిగిరి టికెట్ కోసం భారతీయ జనతాపార్టీ నుంచి తీవ్ర ప్రయత్నాలు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్,(DPS) పల్లవి విద్యాసంస్థల (PALLAVI SCHOOLS)అధినేత మల్క కోమురయ్యకు నిరాశే మిగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నే…