MLC Kavitha: ఇప్పుడు విచారణకు రాలేను…ఈడీకీ ఎమ్మెల్సీ కవిత లేఖ

మన ఈనాడు: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. స్పందించిన కవిత తాను విచారణకు ఇప్పుడ రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని తెలిపింది. కేసు పెండింగ్‌లో…