BRS వీడిన నాయకులను వదలొద్దు:పైలెట్​

మన ఈనాడు: ఎన్నికల వేళ రంగులు మార్చిన నాయకులపై తాండూరు MLA పైలెట్ రోహిత్ రెడ్డి రెచ్చిపోయారు. అమ్ముడు పోయిన నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను, పట్నం మహేందర్ రెడ్డి కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు.…