ఉప్పల్​ BRSకి ఉద్యమ నాయకులు రాజీనామాలు

మన ఈనాడు: తెలంగాణ ఉద్యమంలో క్రీయశీలకంగా పోరాడిన ఉప్పల్​ బీఆర్​ఎస్​ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు లేకపోవడంతో గులాబీ వచ్చిన కొత్త నాయకులను చేసి ఉద్యమకారులను చులకన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్​ నియోజకవర్గ…