కారుకు ఓటేయ్యండి..షాద్​నగర్​కు తిరుగులేని అభివృద్ది: MLA బేతి సుభాష్​రెడ్డి

మన ఈనాడు, హైదరాబాద్​ ప్రజలంతా కారు గుర్తుకు ఓటేస్తే..మన షాద్​నగర్​ తిరుగులేని అభివృద్ధి సాధిస్తుందని ఎన్నికల ఇంఛార్జీ, ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి అన్నారు. నందిగామ మండలం చిలకమర్రి, అప్పారెడ్డిగూడెం, సర్పంచ్​ జీకే.నర్శింహ ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు. సర్కారు సంక్షేమ…