BIG BREAKING: బీఆర్ఎస్‌లో చేరిన RS ప్రవీణ్ కుమార్

రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్పీ గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో గులాబీ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్…