మహిళలతోనే దేశం ఆర్థికాభివృద్ధి: ఉప్పల్​ ఎమ్మెల్యే బండారి

మన Enadu: మహిళలతోనే దేశం ఆర్థికాభివృద్ధి సాధించడం సాధ్యం అవుతుందని ఉప్పల్​ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ కాప్రా సర్కిల్​ మల్లాపూర్​ డివిజన్​ కేంద్రంలోని అశోక్​నగర్​ కాలనీలో మంగళవారం ముందుస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హక్కుల…