యవతకు ఆదర్శం..రాజకీయాల్లో ‘అనంత’సేవలు

మన ఈనాడు: యువతకు ఆదర్శంగా నిలుస్తూ..రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇస్తున్న కౌకుట్ల ‘అనంతరెడ్డి’సేవలు నాగారం పురపాలకం తమదైన ముద్ర వేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కారామే తన ఎజెండాగా జనం వద్దకు వెళ్లే యువనేతగా మేడ్చల్​ జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు జన్మదిన…