Mohammad Intiyaz: సరిహద్దుల్లో కాల్పులు.. BSF ఎస్సై వీరమరణం

భారత్-పాకిస్థాన్‌ సరిహద్దు(India-Pakistan border)ల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్‌(RS Pura Sector)లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్(SI) మహమ్మద్ ఇంతియాజ్(Mohammad Intiyaz) దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో…