Shiv Nadar: చిన్న గ్రామం నుంచి వచ్చి.. టెక్ దిగ్గజంగా ఎదిగి! శివ్ నాడార్ లైఫ్ స్టోరీ ఇదే..

Mana Enadu: అది 1970వ సంవత్సరం. ఐబీఎం(IBM) వంటి విదేశీ టెక్ దిగ్గజాలు మన భారత మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అప్పటికి మన దేశంలో పేరున్న స్వదేశీ ఐటీ సంస్థలేమీ(IT Companies) లేవు. దీంతో తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన…