Paytm and Jio: పేటీఎం వాలెట్ పై ముఖేష్ అంబానీ కన్ను?

మన ఈనాడు:పేటీఎం వాలెట్ ను కొనుగోలు చేయాలని ముఖేష్ అంబానీ ప్రయత్నిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం కార్పొరేట్ సర్కిల్స్ లో వినిపించింది. ఇప్పుడు పేటీఎంపై ఆర్బీఐ చర్యల తరువాత ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. పేటీఎం జియో తోనూ, HDFC బ్యాంక్‌తోనూ…