చేవళ్ల బస్టాండ్​లో యువతిపై గ్యాంగ్​రేప్​

మన ఈనాడు: రాత్రిపూట బస్టాండ్‌లో నిద్రపోయిన వివాహితపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రాత్రి 11 గంటల సమయంలో అమానూష ఘటన చోటుచేసుకుంది. సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు కేశంపేట మండలానికి చెందిన యువతి(20)…