రేవంత్ సర్కార్ రివేంజ్.. నాగార్జునపై కేసు నమోదు

Mana Enadu : కొంతకాలంగా సినీ నటుడు నాగార్జున(Nagarjuna)కు కలిసి రావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన టైం ఏం బాగోలేదని అర్థమవుతోంది. ఇటీవలే ఆయనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ (N Convention Demolition) సెంటరును రేవంత్ సర్కార్…