Big Breaking: గచ్చిబౌలిలో పట్టుబడిన నోట్ల కట్టల గుట్టలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులకు పట్టుబడుతున్న నోట్ల కట్టలను గుట్టలుగా పేరుస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లోని గచ్చిబౌలి పోలీసులు పట్టుబడిన నగదు పోలీస్​ స్టేషన్​లోనే రూ.500నోట్ల కట్టల బండిల్స్​ టేబుల్​పై పేర్చారు. కొండాపూర్​ బోటానికల్​ రోడ్​ బ్రెజా కారులో పెద్ద ఎత్తున…