Saiyami Kher : టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్.. నటి సంచలన ఆరోపణలు

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్(Casting couch) అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశంగానే ఉంది. తాజాగా, ప్రముఖ నటి సయామీ ఖేర్(Saiyami Kher ) తనకు కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు చిత్రసీమ(Tollywood)కు చెందిన ఓ మహిళా ఏజెంట్…