Israel Bus Blasts: మళ్లీ బాంబులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌.. 3 బస్సుల్లో పేలుళ్లు

బాంబు పేలుళ్ల(Israel blasts)తో ఇజ్రాయెల్ మరోసారి దద్దరిల్లింది. రాజధాని టెల్ అవివ్‌లో ఆగిఉన్న మూడు బస్సు(Israel bus blasts)ల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాద దాడిగా అధికారులు భావిస్తున్నారు.…