Vivo X100: రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్స్‌.. అదిరే కెమోరా ఫీచర్స్​

మన ఈనాడు:  ఫోన్స్‌లో కెమెరా క్లారిటీకి ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా కంపెనీలు సైతం కెమెరా క్లారిటీకి పెద్ద పీట వేస్తున్నాయి. ఇందులో భాగంగానే అత్యధికంగా నాణ్యతతో కూడిన కెమెరా ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన…