భార్యతో విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్

టీమిండియా స్టార్ ప్లేయర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)కు విడాకులు ఇచ్చాడు. గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న ఈ జంటకు ఇవాళ (మార్చి 20వ తేదీ) ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు…