Jharkhand Politics : బీజేపీకే జై కొట్టిన చంపయీ సోరెన్‌.. కాషాయ కండువా కప్పుకునేది ఆరోజే

ManaEnadu:ఝార్ఖండ్‌ మాజీ సీఎం, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్‌ బీజేపీలో చేరతారంటూ ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాత్రం తన ముందు మూడు మార్గాలున్నాయంటూ అందులో ఒకటి కొత్తగా పార్టీ స్థాపించడం గురించి మాట్లాడారు. దీంతో…