Pic Of The Day : ఒకే వేదికపై తోడల్లుళ్లు.. చంద్రబాబు, దగ్గుబాటి ఆత్మీయ ఆలింగనం

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని ఫొటోలు మాత్రం మనసుపై చెరగని ముద్ర వేస్తుంటాయి. అలా తాజాగా నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించారు.…