CM Chandrababu: తిరుమల లడ్డూ వివాదం.. సీఎం కీలక ఆదేశాలు

ManaEnadu: ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) ప్రసాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారని AP CM చంద్రబాబు(Chandrababu) ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సీఎం కల్తీ వివాదం అంశాన్ని చాలా సీరియస్‌(Serious)గా తీసుకున్నారు.…