CSK vs MI: చెపాక్‌లో చెన్నైదే విజయం.. MIపై 4 వికెట్ల తేడాతో CSK విన్

ఐపీఎల్-2025 మూడో మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్(CSK) విజయం సాధించింది. ఆదివారం రాత్రి చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ లోస్కోరింగ్ మ్యాచులో ముంబై ఇండియన్స్‌(MI)పై CSK 4 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో శుభారంభం చేసింది. ఈ మేరకు…