CM Revanth : ‘చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు’

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌ (BC Reservation Bill), తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలుగు…