Cherlapally | చర్లపల్లి టెర్మినల్ సిద్దం

ManaEnadu:హైదరాబాద్ నగరంలో ఆ మూడు స్టేషన్లేనా అనుకున్న నగరవాసులకు నాలుగోది చర్లపల్లి రైల్వే టర్మినల్‌ అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్పటికే మూడు జతల రైళ్లను స్టేషన్లో నిలుపుతుండగా.. మరికొన్ని ఆపడమే కాకుండా.. అక్కడి నుంచే బయలుదేరేలా…