Chhaava : ‘బాహుబలి-2’ రికార్డు బీట్‌ చేసిన ‘ఛావా’

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vickey Kaushal), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’ (Chhaava). విడుదలైన రోజు నుంచి ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే హిందీలో ఈ మూవీ పలు…