‘ఛావా’పై రూ.100 కోట్ల దావా?.. సారీ చెప్పిన డైరెక్టర్!

చాలా కాలంగా సరైన హిట్ లేక వెలవెలబోతున్న బాలీవుడ్ మార్కెట్ కు విక్కీ కౌశల్ (vicky kaushal) నటించిన ‘ఛావా (Chhaava)’ మూవీ కలెక్షన్ల కళ తీసుకువచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) తెరకెక్కించిన…