Chicken: చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా..? అయితే జాగ్రత్త!!

Mana Enadu: చికెన్, చికెన్ బిర్యానీ, చికెన్ పకోడి.. అబ్బా ఈ పేర్లు వినగానే నోరూరుతుంది కదూ.. పైగా కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు రోజూ తింటుంటారు. అయితే చికెన్ వల్ల కలిగే లాభాలే కాకుండా చికెన్ వల్ల…