చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే

రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం (chilkur balaji temple) గురించి తెలియని వారుండరు. ఈ ఆలయం ఎంత ఫేమస్సో ఈ ఆలయ  ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ కూడా అంతే పాపులర్. అయితే ఆయనపై ఇటీవల దాడి జరిగినట్లు తెలిసింది.…