మధిర ప్రజల అండగా నిలుస్తాం..తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం!

మన ఈనాడు:కమ్యూనిస్టుల కంచుకోటలో మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు..అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే ప్రభుత్వంలో ఉన్నత పదవులు అందుకున్నారు. ప్రగతి కోసం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించిన ఘనత ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకే సొంతం. తండ్రి…